MDK: చదర నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులను అందించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను బాకీ కార్డుల ద్వారా ప్రజలకు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతామన్నారు.