WGL: నల్లబెల్లి KGVB పాఠశాల సమీపంలో ఉన్న రెడ్ మిక్స్ క్రషర్‌తో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ సత్యశారదకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆమె స్పందించి సమస్య పరిష్కారించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇవాళ ఇరిగేషన్ డివిజన్ అధికారి రవి క్రషర్‌ను పరిశీలించారు. ఈ ఆంశంపై నివేదిక తయారు చేసి అధికారులకు అందిస్తమన్నారు.