MNCL: ఆదివాసి గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని జీసీసీ ఛైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. గండేపల్లి మండలంలోని ఊట్ల ఊరు నుంచి గుండాల వరకు ప్రభుత్వం బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు శుక్రవారం ఆయనను కలిసి శాలువా కప్పి సన్మానించారు.