NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన స్వర్ణకారుడు సుంకం శ్రీకాంత్ చారి తన వృత్తి అయిన స్వర్ణకార రూపంలో ఉన్న గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేశారు. తన వృత్తిపై అభిమానంతో విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పారు. ప్రతి సారి మట్టితో చేసిన గణపతి విగ్రహానికి పూజలు చేస్తామన్నారు. ఈసారి తన వృత్తిని చాటి చెప్పారు.