BDK: రైతులకి సకలంలో యూరియా పంపిణీ చేయలని ఎమ్మార్వోకు CPI నాయకులు వాసిరెడ్డి మురళి, శ్రీనివాస్ గురువారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో అన్నదాతలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్లో యూరియా పంపిణీ చేయకుండా తర్వాత ఏం చేస్తారని ప్రశ్నించారు. ముందుచూపులేని ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.