KMR: జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలంకు చెందిన 80 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. గురువారం బాన్సువాడ పట్టణంలోనీ ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.