➢ మెదక్లో భారీ వర్షాల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ➢ హవేలిఘనపూర్లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ➢ సదాశివపేటలో పలు చెరువుల ఉధృతిని పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్ ➢ మెదక్లో భారీ వర్షాల నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు సెలవు