VSP: మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి విశాఖ చేరుకున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోం మంత్రి అనిత, కూటమి ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా మంత్రి లోకేష్ టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.