నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో తాగునీటి కుళాయి కనెక్షన్లను క్రమబద్ధీకరించి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కార్పొరేషన్ టీపీఆర్వో వాసు బాబు అన్నారు. అయితే ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావులు వార్డు సచివాలయ కార్యదర్శులను ఇవాళ ఆదేశించారు. పన్నుల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.