MNCL: RTC బస్సులో దొంగతనం జరగటంతో పోలీసులు వెంటనే తనిఖీ చేపట్టారు.గురువారం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం నుంచి మంచిర్యాలకి వెళ్తున్న RTC బస్సులో రూ.40 వేలు దొంగతనం జరిగింది. దీంతో బాధితుడు లబోదిబోమనడటంతో స్పందించిన బస్ డ్రైవర్ బెల్లంపల్లి తాళ్ల గురిజల పోలీస్ స్టేషన్ వద్ద బస్ నిలిపాడు.పోలీసులు బస్లో ప్రయాణికులను తనిఖీ చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది.