BDK: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు తదితర ప్రముఖులు కొత్తగూడెం బాబు క్యాంప్ వద్ద ప్రతిష్ఠించిన గణనాథుడిని గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కృప అందరిపై ఉండాలని ఎంపీ తెలిపారు. వారితోపాటు చుంచుపల్లి మాజీ ఎంపీపీ శాంతి, నాయకులు అనుదీప్, నవొత్తన్, శ్రీకాంత్, రమాకాంత్, మాజీ ఛైర్ పర్సన్ సీతాలక్ష్మి పాల్గొన్నారు.