NZB: ఈనెల 30న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) NZB గర్ల్స్ కమిటీ స్థానిక నాందేవ్వాడలోని కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, గర్ల్స్ నాయకులు నీలిమ హేమలత తదితరులు పాల్గొన్నారు.