MHBD: నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని MLA డా. భూక్య మురళి నాయక్ ఉన్నారు. శనివారం సాయంత్రం HYDలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి RTC ఎండీ నాగిరెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.