NZB: శ్రీరామ నవమి సందర్భంగా NZB నియోజవర్గ పరిధిలోని రామాలయాల్లో కవిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ. ఈఏడాది రఘునాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల్ ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల, మల్లాపూర్ లోని వాల్గొండ రామాలయాలో పట్టువస్త్రాలు అందజేస్తారు.
Tags :