MHBD: డీజీపీ సీవీ ఆనంద్‌ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలోని శాంతి భద్రతల నిర్వహణ విషయాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను జిల్లాలోని ఏడుగురు పోలీసు అధికారులను ఉత్తమ్ సేవా పథకానికి ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.