MDK: సైబర్ మోసగాళ్లు మోసాలు చేస్తారని, అత్యాశపడితే మోసపోతారని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. పాపన్నపేట మండలం నార్సింగిలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 100 మందితో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 65 వాహనాలను సీజ్ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్, రేణుక రెడ్డి, మహేష్, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.