NGKL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ అన్ని గేట్లు మూసివేయడంతో అత్యవసర అంబులెన్సులు లోపలికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవలు సరిగా అందడం లేదని, ఆసుపత్రి ప్రాంగణం కూడా కాలుష్యమైందని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.