భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి బయోపిక్‌ను ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడట. మొదట ఈ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నప్పటికీ, ‘రామాయణ’ వంటి చిత్రాలతో ఆమె బిజీగా ఉండటంతో కాల్షీట్ల సమస్య తలెత్తింది. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, ఆ స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.