MDCL: నాచారం మాదిగ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.1.72 లక్షలు మంజూరు అయిన విషయం తెలిసిందే. దీంతో మాదిగ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. దీంతో శ్మశాన వాటికలో సౌకర్యాల లేమితో ఎదురైన ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.