WGL: జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన సందడి మొదలైంది. 11 నిమజ్జన స్థలాల్లో గణేషుని ప్రతిమలకు బై బై చెప్పేందుకు భక్తులు తరలి వస్తున్నారు. 32 భారీ క్రేన్లు, 600 మంది గజ ఈతగాళ్లు, 4వేల మంది మున్సిపల్ సిబ్బంది సహాయంతో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. 2100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.