BDK: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దాని ప్రకారం MPTC, ZPTC, ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ల జాబితా మరియు పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాల కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో IDOC కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు.