BHPL: జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి 45.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా మహదేవపూర్ 2.2 మి.మీ, కాటారం 6.8 మి.మీ, మలహర్రావు 2.2 మి.మీ, చిట్యాల 10.6 మి.మీ, టేకుమట్ల 4.2 మి.మీ, మొగుళ్లపల్లి 17.8 మి.మీ, రేగొండ 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఘనపూర్, భూపాలపల్లి, గోరికొత్తపల్లిలో వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.