AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని మాజీ సీఎం జగన్ గుర్తు చేశారు. ‘ఇప్పటికీ హామీలు అమలు చేయలేదు. హామీలు అడిగితే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. బాబు ష్యూరిటీ-మోసం.. గ్యారెంటీ అనేది తేలిపోయింది. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. మావిగన్ అని చంద్రబాబు చెవిలో అంటే ఆయన అక్కడే పడిపోతారు’ అని అన్నారు.