BDK: ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే విధంగా చూస్తానని ఎమ్మెల్యే రాములు నాయక్ కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదించే పనులు చేస్తామని తెలిపారు.