KMM: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ జావీద్ కుటుంబ సభ్యులను సోమవారం మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ప్రోగ్రాం అయినా తుచ తప్పకుండా చేసేవాడని, జావీద్ చనిపోవడం కాంగ్రెస్కు తీరని లోటన్నారు. కాంగ్రెస్ పార్టీకి జావేద్ మరణం తీరని లోటు అన్నారు.