AP: మద్యం రవాణా దోపిడీ కేసులో ఏపీ సిట్ అధికారులు HYDలో ముమ్మర సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు నివాసంలో తనిఖీలు చేసి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఆయన కుమారుడు సునీల్‌కు నోటీసులు జారీ చేశారు. అలాగే మిథున్ రెడ్డికి చెందిన PLR ప్రాజెక్ట్స్ సంస్థలోనూ సోదాలు జరిపింది.