MDK: గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇవాళ సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అ. కలెక్టర్ నగేష్, డా. శ్రీ రామ్ పాల్గొన్నారు.