MBNR: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి డి.సునీత తెలిపారు. 1 నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, ఆధార్, 3 కలర్ PP సైజ్ ఫోటోలు, మార్కుల జాబితా, దరఖాస్తు పత్రంతో జతపరిచి రేపటిలోగా సంబంధిత కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈనెల 10న లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.