వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇవాళ జారీ చేశారు. ఈనెల 3న ఏసీబీ దాడుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఇదే కేసులో సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఇద్దరి మధ్య రూ. 43లక్షల ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తించిది.