HYDలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎన్టీఆర్ కాలనీ, బేగంపేట, ఆసిఫ్‌నగర్, మియాపూర్, జీడిమెట్ల, మలక్‌పేట, కుషాయిగూడలో 41 నుంచి 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావంతో ప్రజలు మరింత వేడిని అనుభవిస్తున్నారు. ఎండల కారణంగా విద్యుత్ వినియోగం సైతం రికార్డు స్థాయికి చేరుకుంటున్నట్లు TGSPDCL అధికారులు తెలిపారు.