MBNR: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి మాన్యువల్ కూపన్లు జారీ చేయరాదని ఆదేశించారు. ఒకవేళ జారీ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.