HNK: జిల్లాలో రెండో రోజు అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. శుక్రరవారం 500 మీటర్ల పరుగు,119 మీటర్ల హర్డిల్స్(1.067 మీటర్లు), ట్రిపుల్ జంప్ (13.00 డిస్కస్ త్రో, (2.000 kg),100 మీటర్ల (0.83 ),200 మీటర్ల రేస్, జావెలిన్ త్రో, 200 మీటర్ల పరుగు, పోల్ వాల్ట్, హై జంప్, షార్ట్ పుట్ (4,000 కేజీ), 400 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు,1500 మీటర్ల పరుగు, 5000 మీటర్ల పరుగు హర్డిల్స్ జరగనున్నాయి.