NGKL: చారకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నేడు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందని గ్రామపంచాయతీ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పై గ్రామ సభ నిర్వహించానున్నట్లు ఆయన తెలిపారు.