KMM: జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా,ఖమ్మం-2ఎక్సైజ్ స్టేషన్కు 215,నేలకొండపల్లి-90,వైరా-81,మధిర-98,సత్తుపల్లి-247దరఖాస్తులు నమోదయ్యాయి.