WNP: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పానగల్ మండలం కేతేపల్లిలో 21.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనంపేట 17.0 మి.మీ, కోత్తకోట 15.0 మి.మీ, శ్రీరంగపూర్ 11.3 మి.మీ, ఆత్మకూర్ 11.0 మి.మీ, పెబ్బేరు 7.5 మి.మీ, అమరచింత 4.8 మి.మీ, పానగల్ 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.