KMM: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లను కొరత తీర్చేందుకు అదనంగా ఉన్న చోట్ల నుంచి కేటాయిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. తాజాగా మరో 45 మందిని వివిధ పాఠశాలలకు కేటాయిస్తూ అదనపు కలెక్టర్, డీఈఓ డాక్టర్ పి.శ్రీజ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా నూతన స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.