GNTR: వైసీపీ ప్రత్తిపాడు ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ నేతృత్వంలో గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ప్రైవేటు కళాశాలల ఏర్పాటు పేద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.