CTR: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సదుం మండలం అమ్మగారి పల్లెలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. ఈ మేరకు వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అనంతరం ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.