VZM: కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం కలెక్టరేట్లో శుక్రవారం సంక్షేమ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో అన్నీ రకాల వసతులను మెరుగు పరచాలని అధికారులకి సూచించారు. అలాగే సంక్షేమ అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.