KNR: వీణవంక మండలం వల్బాపూర్లోని శ్రీ విఘ్నేశ్వర సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని SI ఆవుల తిరుపతి సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పూజల సమయంలో అగ్నిప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు. అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.