MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి గురుకుల ఎంట్రన్స్ ఫలితాల్లో పాఠశాల నుంచి హాజరైన 25 మందికి 25 మంది విద్యార్థులు సీటు సాధించడంతో హెచ్ఎం యాకూబ్ రెడ్డి అభినందించారు. ఉపాధ్యాయుల నిరంతర కృషి, క్రమశిక్షణ విద్య అందించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందన్నారు.