HNK: పట్టణ కేంద్రంలో నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లోక్సత్తా ఉద్యమం, జ్వాల సంయుక్త ఆధ్వర్యంలో వినూత్న ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. “అవినీతిపరుల కన్నా అడుక్కు తినడం మిన్న” నినాదంతో బిచ్చగాళ్ల రూపంలో ర్యాలీ జరగనుందని, ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.