NGKL: వంగూరు మండలంలో మొదట విడత పంచాయతీ ఎన్నికకు పోలింగ్ మొదలైంది. 27 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 1,080 వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల భవిత్యం నేడు తేలనుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కోసం సిబ్బంది ఎదురు చూస్తున్నారు.
Tags :