PDPL: ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా న్యాయవాది ఆకారి రాజేశం ఎన్నికయ్యారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననిఈ సందర్భంగా రాజేశం పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.