SRD: జిల్లాలోని 28 ఎంఆర్సీలకు ప్రభుత్వం మొదటి విడత 50% నిధులను విడుదల చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 13,05,000 నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఏ నిధులు నేరుగా ఎంఆర్సీ ఖాతాలో జమ అవుతాయని చెప్పారు.
Tags :