HYD: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, శుక్రవారం హైదరాబాద్ సాయి కృపా హోల్సేల్ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మలక్పేట్ గంజ్ మార్కెట్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదంపై నినాదాలు చేస్తూ, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.