VZM: గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలని మండల ప్రత్యేక అధికారి వి.రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం పాచిపెంట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బివిజే పాత్రో ఆధ్వర్యంలో హౌసింగ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌కు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్ధిదారులకు పెంచి ఇస్తున్నా మొత్తం గురించి అవగాహన కల్పించాలన్నారు.