NZB: కాగజ్ నగర్ టు బోధన్ వెళ్లే మెమూ రైలు పేద, మధ్య తరగతి ప్యాసింజర్లకు చవకగా మారింది. రూ.10తో 45km జర్నీ చేసే అవకాశం ఉంది. రామగుండం-సిర్పూర్ టౌన్ మధ్య 45km దూరానికి కేవలం రూ.10 టికెట్ ఛార్జి ఉంది. ఇలా RGM-బోధన్ మధ్య వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే ఈ ట్రైన్ టికెట్లు సింపుల్గా రూ.20, రూ.25, రూ.30, రూ.40గా ఉంది. చాలామందికి ఈ ట్రైన్ రాకపోకల గురించి అవగాహన లేదు.