NLG: దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1&3 ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా సోమవారం తాటికోల్లోని హై స్కూల్ గ్రౌండ్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ జయప్రకాశ్, నర్సింహా, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.