కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణకు కౌతాళం మండల బీజేపీ నాయకులు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కౌతాళం మండల కేంద్రంలో సోమవారం ఆయనకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కర్నూల్లో జరిగిన ‘సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికిన ఫోటోను బీజేపీ జిల్లా అధ్యక్షులకు అందజేశారు.